(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.125. అధ్యాయః 125
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
వ్యాసేన శుకంప్రతి బ్రాహ్మణేతరవర్ణానాం కపిలాక్షీరోపజీవనార్హత్వాదికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`శుక ఉవాచ।

క్షత్రియాశ్చైవ శూద్రాశ్చ మంత్రహీనాశ్చ యే ద్విజాః।
కపిలాముపజీవంతి కథమేతత్పితర్భవేత్॥ 13-125-1(86235)
శ్రీవ్యాస ఉవాచ। 13-125-2x(7155)
క్షత్రియాశ్చైవ శూద్రాశ్చ మంత్రహీనాశ్చ యే ద్విజాః।
కపిలాముపజీవంతి తేషాం వక్ష్యామి నిర్ణయం॥ 13-125-2(86236)
కపిలాస్తూత్తమా లోకే గోషు చైవోత్తమా మతాః।
తాసాం దాతా లభేత్స్వర్గం విధినా యశ్చ సేవతే॥ 13-125-3(86237)
స్పృశేత కపిలాం యస్తు దండేన చరణేన వా।
స తేన స్పర్శమాత్రేణ నరకాయోపపద్యతే॥ 13-125-4(86238)
మంత్రేణ యుంజ్యాత్కపిలాం మంత్రేణైవ ప్రముంచతే।
మంత్రిహీనం తు యో యుంజాత్కృమియోనౌ ప్రసూయతే॥ 13-125-5(86239)
ప్రహారాహతమర్మాంగా దుఃఖేన చ జడీకృతా।
పదాని యావద్గచ్ఛేత తావల్లోకాన్కృమిర్భవేత్॥ 13-125-6(86240)
యావంతో బిందవస్తస్యాః శోణితస్య క్షితిం గతాః।
తావద్వర్షసహస్రాణి నరకం ప్రతిపద్యతే॥ 13-125-7(86241)
మంత్రేణ యుంజ్యాత్కపిలాం మంత్రేణ వినియోజయేత్।
మంత్రహీనైరనుయుతో మంజయేత్తమసి ప్రభో॥ 13-125-8(86242)
కపిలాం యేఽపి జీవంతి బుద్ధిమోహాన్వితా నరాః।
తేఽపి వర్షసహస్రాణి పతంతి నరకే నృప॥ 13-125-9(86243)
అథ న్యాయేన యే విప్రాః కపిలాముపయుంజతే।
తస్మింల్లోకే ప్రమోదంతే లోకాశ్చైషామనామయాః॥ 13-125-10(86244)
విధినా యే న కుర్వంతి శూద్రాస్తానుపధారయ॥' ॥ 13-125-11(86245)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 125 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.